నీ ప్రేమ బాణాలు విశాఖ నవ యువతుల మీద విసురుతున్నావు అంట కదా?: రఘురామకృష్ణరాజు
- విజయసాయిరెడ్డికి రఘురామ కౌంటర్
- పని చెయ్యకుండా ప్రజలను పీక్కుతింటున్నారు
- మిమ్మల్ని త్వరలో ఆ ప్రజలే రాళ్లతో కొడతారు
- 'ఏ1' నీకు రాజ్యసభ రెన్యువల్ చెయ్యడు అంట
'నువ్వు నీ ప్రేమ బాణాలు విశాఖ నవ యువతుల మీద విసురుతున్నావు అంట కదా! పని చెయ్యకుండా ప్రజలను పీక్కుతింటున్న మిమ్మల్ని త్వరలో ఆ ప్రజలే రాళ్లతో కొడతారు. నువ్వు ఎన్ని ట్వీట్లు పెట్టినా ఏ1 నీకు రాజ్యసభ రెన్యువల్ చెయ్యడు అంట. ముందు నువ్వు ఏ1 చేతిలో తన్నులు తినకుండా ఉండేలా చూసుకో' అని రఘురామకృష్ణరాజు చురకలంటించారు.