ఏపీలో మరో 162 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 31,743 కరోనా పరీక్షలు
- పశ్చిమ గోదావరి జిల్లాలో 30 కొత్త కేసులు
- కర్నూలు జిల్లాలో ఒకరికి పాజిటివ్
- ఇంకా 1,049 మందికి చికిత్స
అదే సమయంలో 186 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,76,849 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,61,308 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,049 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటివరకు 14,492 మంది మరణించారు.