ఇప్పటివరకు ఎవరికీ దక్కని ఘనత సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కుమార్తె
- నవంబరు 21న అల్లు అర్హ పుట్టినరోజు
- దుబాయ్ వెళ్లిన బన్నీ ఫ్యామిలీ
- ఆతిథ్యమిచ్చిన ఎమ్మార్ ప్రాపర్టీస్
- అత్యంత ఎత్తయిన భవంతిపై అర్హ బర్త్ డే పార్టీ
ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్స్ పై అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఇదొక రికార్డు. ఈ టవర్స్ పై గతంలో ఎలాంటి జన్మదిన వేడుకలు జరగలేదు. తొలిసారిగా ఇక్కడ అల్లు అర్హ పుట్టినరోజు సంబరాలు జరగడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

