Kuna Ravikumar: టీడీపీ నేత కూన రవికుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

TDP leader Kuna Ravi Kumar Arrested
షార్ట్స్‌లో చూడండి
శ్రీకాకుళం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత కూన రవికుమార్‌ను గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులను దుర్భాషలాడారన్న ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళంలోని శాంతినగర్ కాలనీలో తన సోదరుడి ఇంట్లో నిద్రపోతున్న రవికుమార్‌ను అరెస్ట్ చేసి ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు తెలుస్తోంది. తన సోదరుడిని అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు తమను భయభ్రాంతులకు గురిచేశారని రవికుమార్ సోదరుడు ఆరోపించారు.
Go Back to Shorts
Kuna Ravikumar
TDP
Andhra Pradesh
Srikakulam District
Arrest

More Telugu News