అమరావతి రైతుల మహాపాదయాత్రలో పోలీసుల లాఠీచార్జ్.. విరిగిన రైతు చెయ్యి.. ఇవిగో ఫొటోలు
- ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద ఉద్రిక్తత
- రైతులను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు
- తాళ్లు, చెక్ పోస్టులు పెట్టి బంధనాలు
- తోసుకుంటూ ముందుకెళ్లిన రైతులు
- లాఠీలు ఝళిపించిన పోలీసులు

మరోవైపు రైతుల పాదయాత్రకు స్థానికులూ సంఘీభావం ప్రకటించారు. అయితే, రైతులు వేరే ప్రాంతాల్లో ప్రవేశించకుండా చెక్ పోస్టులను పెట్టి, ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయినా కూడా రైతులు ముందుకే కదులుతున్నారు. ఆంక్షల నడుమనే పాదయాత్ర చేస్తున్నారు. ఏపీకి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.



