పాకిస్థాన్ - ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప

11-11-2021 Thu 12:22 | Sports
  • ఈ సాయంత్రం రెండో సెమీస్ లో తలపడనున్న ఆసీస్, పాక్
  • ఆస్ట్రేలియాను పాకిస్థాన్ ఓడిస్తుందన్న రాబిన్ ఊతప్ప
  • ఇప్పటి వరకు ఉన్న జోరును కొనసాగిస్తే పాక్ దే విజయమని వ్యాఖ్య
టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు రెండో సెమీఫైనల్స్ జరగనుంది. ఈ సాయంత్రం దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ పోటీలో గెలుపొందే జట్టు ఫైనల్స్ లో న్యూజిలాండ్ ను ఎదుర్కొంటుంది.

ఈ సందర్భంగా టీమిండియా బ్యాట్స్ మెన్ రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ... ఆస్ట్రేలియాను పాకిస్థాన్ ఓడిస్తుందని జోస్యం చెప్పాడు. ప్రస్తుత టోర్నీలో ఈ రెండు జట్లు బాగా ఆడుతున్నాయని, అయితే, ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ లలో పాకిస్థాన్ జయకేతనం ఎగురవేసిందని తెలిపాడు.

ఈ ప్రపంచకప్ లో పాక్ జట్టు మాత్రమే అజేయంగా కొనసాగుతోందని...  అందుకే రెండో సెమీస్ లో ఫేవరెట్ గా పాక్ బరిలోకి దిగుతుందని చెప్పాడు. ఇప్పటి వరకు కొనసాగించిన జోరును కొనసాగిస్తే పాకిస్థాన్ గెలవడం ఖాయమని అన్నాడు. ఆస్ట్రేలియా కూడా మెరుగ్గా రాణిస్తోందని... ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని చెప్పాడు.
Robin UthappaTeam IndiaPakistanAustraliaT20 World Cup

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more