ఏపీలో మరో 220 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 25,532 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 51 కేసులు
- రాష్ట్రంలో నలుగురి మృతి
- ఇంకా 4,142 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 20,66,670 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,48,151 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,142 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,377కి పెరిగింది.