తెలంగాణలో మరో 186 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 41,392 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 65 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 4,164 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,829 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,714 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,164 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,951కి పెరిగింది.
