ఏపీలో గత 24 గంటల్లో 415 కరోనా కేసుల వెల్లడి
- గత 24 గంటల్లో 33,944 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 93 కొత్త కేసులు
- విజయనగరం జిల్లాలో ముగ్గురికి పాజిటివ్
- రాష్ట్రంలో ఆరుగురి మృతి
- ఇంకా 4,655 మందికి చికిత్స
అదే సమయంలో 584 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,356కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,64,287 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,45,276 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,655 మంది చికిత్స పొందుతున్నారు.