ఏపీలో మరో 765 మందికి కరోనా
- గత 24 గంటల్లో 45,481 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 161 కొత్త కేసులు
- అనంతపురం జిల్లాలో ఒకరికి పాజిటివ్
- రాష్ట్రంలో 9 మంది మృతి
- ఇంకా 10,357 మందికి చికిత్స
అదే సమయంలో 973 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,204కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,52,763 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,28,202 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,357 మంది చికిత్స పొందుతున్నారు.