తెలంగాణలో కొత్తగా 241 మందికి కరోనా
- గత 24 గంటల్లో 52,943 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు
- రాష్ట్రంలో రెండు కరోనా మరణాలు
- ఇంకా 5,223 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,63,026 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,53,901 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,223 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,902కి పెరిగింది.
