మళ్లీ వాయిదాపడిన 'ఆర్ఆర్ఆర్' రిలీజ్... కొత్త డేట్ ఇప్పుడే ప్రకటించలేమన్న చిత్రయూనిట్
- రాజమౌళి దర్శకత్వంలో భారీ చిత్రం
- రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్
- అక్టోబరు 13న రిలీజ్ చేయాలని భావించిన చిత్రబృందం
- అక్టోబరు 21 వరకు పోస్ట్ ప్రొడక్షన్!
అయితే, సినిమా హాళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడం వల్ల కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇప్పుడే ప్రకటించలేమని వెల్లడించింది. త్వరలోనే ప్రపంచ సినిమా కార్యకలాపాలు పుంజుకుంటే, వీలైనంత త్వరగా ఆర్ఆర్ఆర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని చిత్రబృందం పేర్కొంది.