ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ లో టీమిండియా పైపైకి!
- ఇంగ్లండ్ తో నాలుగో టెస్టులో టీమిండియా విన్
- 2-1తో సిరీస్ లో ముందంజ
- ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ లో అగ్రస్థానం
- భారత్ ఖాతాలో 26 పాయింట్లు
- రెండోస్థానంలో దాయాది పాకిస్థాన్
26 పాయింట్లతో టాప్ లో ఉన్న భారత్ కు రెండో స్థానంలో ఉన్న పాక్ కు 14 పాయింట్ల అంతరం ఉంది. పాక్ ఖాతాలో 12 పాయింట్లున్నాయి. ఇక ఇంగ్లండ్ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నా ఓటముల శాతం ఎక్కువగా ఉండడంతో పాక్, వెస్టిండీస్ (12)ల తర్వాత నాలుగో స్థానంలో నిలిచింది.