ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆరుసార్లు గెలిచినా.. ధర్మంగానే గెలిచా: ఈటల రాజేందర్​
    Sat 14:22

    ఆరుసార్లు గెలిచినా.. ధర్మంగానే గెలిచా: ఈటల రాజేందర్​

    • హుజూరాబాద్ లో రెండేళ్లకోసారి యుద్ధం చేయాల్సి వస్తోంది
    • తన పక్కన ఎవరూ ఉండకుండా ఎత్తులు వేస్తున్నారు
    • నేను ప్రజలనే నమ్ముకున్నా.. 2023లో ఎగిరేది కాషాయ జెండానే
    Read full story
  • సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ కు రెండేళ్ల జైలు శిక్ష
    Sat 17:00

    సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ కు రెండేళ్ల జైలు శిక్ష

    • 2019లో ఉన్నతాధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసు
    • జైలు శిక్ష విధించిన ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు
    • ఇప్పటికే ఇతర కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న అజాంఖాన్
    Read full story
  • నీట్ పరీక్ష లీకేజీ... బోటనీ లెక్చరర్ మనీషా అరెస్టు
    Sat 16:57

    నీట్ పరీక్ష లీకేజీ... బోటనీ లెక్చరర్ మనీషా అరెస్టు

    • పేపర్ లీక్ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సీబీఐ
    • నీట్-యూజీ బయోలజీ పేపర్‌ను లీక్ చేసినట్లు గుర్తించిన సీబీఐ
    • ఇప్పటికే పుణేకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్టు
    Read full story
  • సీఎం కుర్చీపై తెల్ల టవల్ తొలగించిన విజయ్!
    Sat 16:53

    సీఎం కుర్చీపై తెల్ల టవల్ తొలగించిన విజయ్!

    • అధికారిక కుర్చీపై తెల్ల టవల్ తొలగించిన సీఎం విజయ్
    • వలసవాద వీఐపీ సంస్కృతికి ముగింపు పలికిన వైనం
    • క్లైమేట్ యాక్టివిస్ట్ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత ఈ మార్పు
    • ప్రభుత్వ విధానాలపై కాకుండా సంకేతాలపై చర్చ
    • విజయ్ చర్యపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన
    Read full story
  • చైనా పర్యటనలో ట్రంప్ బృందం సంచలన నిర్ణయం.. గిఫ్ట్‌లనూ అక్కడే పారేసి వెళ్లిన వైనం!
    Sat 16:51

    చైనా పర్యటనలో ట్రంప్ బృందం సంచలన నిర్ణయం.. గిఫ్ట్‌లనూ అక్కడే పారేసి వెళ్లిన వైనం!

    • పిన్స్‌, బ్యాడ్జీలూ తీసుకెళ్లని అమెరికా ప్రతినిధులు
    • విమానం ఎక్కక ముందే డస్ట్‌బిన్‌లో పారేశారు
    • గూఢచర్యం, సైబర్‌ భద్రత భయంతోనే అలా
    • అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన ఘటన
    Read full story
  • విదేశాల్లో ఉన్న విషయాన్ని మర్చిపోయా.. సొంత దేశంలో ఉత్సవానికి హాజరైనట్టుగా ఉంది: మోదీ
    Sat 16:47

    విదేశాల్లో ఉన్న విషయాన్ని మర్చిపోయా.. సొంత దేశంలో ఉత్సవానికి హాజరైనట్టుగా ఉంది: మోదీ

    • నెదర్లాండ్స్ లోని ది హేగ్ లో ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మోదీ
    • ఆర్థిక, సాంకేతిక రంగాలలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్య
    • సెమీకండక్టర్ల తయారీ రంగంలో వేగంగా ముందడుగు వేస్తున్నామన్న ప్రధాని
    Read full story
  • "సారీ బుచ్చిబాబు"... 'పెద్ది' ట్రైలర్ పై చిరంజీవి మెగా రివ్యూ
    Sat 16:30

    "సారీ బుచ్చిబాబు"... 'పెద్ది' ట్రైలర్ పై చిరంజీవి మెగా రివ్యూ

    • పెద్ది' ట్రైలర్‌పై చిరంజీవి ఫస్ట్ రివ్యూ
    • ఓ సూపర్ డైలాగ్ ను లీక్ చేసిన మెగాస్టార్
    • ట్రైలర్ చూసి కంట్రోల్ చేసుకోలేకపోయానని వెల్లడి
    • చరణ్, బుచ్చిబాబు, రెహమాన్‌ల పనితీరు అద్భుతమని ప్రశంసలు
    Read full story
  • మోదీ పొదుపు పిలుపు.. మహానాడును ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నామన్న కొల్లు రవీంద్ర
    Sat 16:17

    మోదీ పొదుపు పిలుపు.. మహానాడును ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నామన్న కొల్లు రవీంద్ర

    • ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ పొదుపు చర్యలు
    • మహానాడు కార్యక్రమం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి పరిమితం
    • నియోజకవర్గాల్లో క్లస్టర్ల వారీగా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తామన్న కొల్లు రవీంద్ర
    Read full story
  • అద్దె కట్టలేక... భార్య, కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ఇంటి ఓనర్ కు అనుమతిచ్చిన వ్యక్తి!
    Sat 16:15

    అద్దె కట్టలేక... భార్య, కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ఇంటి ఓనర్ కు అనుమతిచ్చిన వ్యక్తి!

    • గుజరాత్‌లోని మోర్బీలో వెలుగుచూసిన దారుణ ఘటన
    • నాలుగు నెలల అద్దె బకాయిల కోసం ఇంటి యజమానితో ఒప్పందం
    • బాధితురాలి తల్లి ఫిర్యాదుతో భర్త, యజమాని అరెస్ట్
    • పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • ఐపీఎల్ మధ్యలో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి? నెట్టింట వార్తలు!
    Sat 16:12

    ఐపీఎల్ మధ్యలో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి? నెట్టింట వార్తలు!

    • మహీకా శర్మతో వివాహం అంటూ వదంతులు
    • మ్యాచ్‌లకు దూరమైన సమయంలో వార్తలు
    • కష్టకాలంలో ఉన్న ముంబై ఇండియన్స్‌
    • ఇప్పుడు పెళ్లి ఆలోచన లేకపోవచ్చని అంచనా 
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV