విజయవాడ ఏసీపీకి 4 వారాల జైలుశిక్ష విధించిన హైకోర్టు
- ఏసీపీ శ్రీనివాసరావుపై హైకోర్టు ఆగ్రహం
- ఓ కేసులో చార్జిషీట్ దాఖలు చేయాలని గతంలో ఆదేశం
- కోర్టు ఆదేశాలను పాటించని ఏసీపీ
- ధిక్కరణగా భావిస్తున్నామన్న హైకోర్టు
దీనిపై ఏసీపీ శ్రీనివాసరావుకు 4 వారాల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. అయితే, ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనతో శిక్ష అమలును వారం పాటు నిలుపుదల చేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది.