కరెంట్ షాక్ తో ఒకే ఇంట్లో ఆరుగురి దుర్మరణం
- ఇంటి నిర్మాణ పనుల్లో అపశ్రుతి
- మధ్యప్రదేశ్ లో విషాదం
- ట్యాంక్ కు లైటింగ్ పెట్టడంతో ప్రమాదం
అతడిని కాపాడేందుకు ట్యాంకులోకి దిగిన మిగతా ఐదుగురూ కరెంట్ షాక్ కు గురయ్యారన్నారు. విద్యుత్ సరఫరాను ఆపేసి వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయారని డాక్టర్లు చెప్పారన్నారు. మరణించిన వారు 20 నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్నారన్నారు.