తెలంగాణలో మరింత తగ్గిన రోజువారీ కరోనా కేసులు
- గత 24 గంటల్లో 1,19,466 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 137 కేసులు
- రాష్ట్రంలో 9 మంది మృతి
- అదే సమయంలో 1,511 మందికి కరోనా నయం
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,17,776 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,98,139 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 16,030 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,607కి చేరింది.
