మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మృతి!
- అనారోగ్యంతో కన్నుమూశాడంటున్న పోలీసులు
- ఈ సాయంత్రం అధికారిక ప్రకటన చేసే అవకాశం
- కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హరిభూషణ్
- ఏజెన్సీ ప్రాంతంలో కరోనా బారిన మావోయిస్టులు!
ఏజెన్సీ ప్రాంతంలో పలువురు మావోయిస్టులు కరోనా బారిన పడి ఉంటారని ఇటీవల పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. రాజేశ్, ఇడుమా, వినోద్ వంటి మావోలు కరోనాతో బాధపడుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మావోలు లొంగిపోతే చికిత్స చేయిస్తామని పోలీసు ఉన్నతాధికారులు ఇటీవల ప్రకటించారు.