ఆయన ఎంతోమంది పేదల ఇళ్లకు పండుగను తీసుకొచ్చారు... మీరేమంటారు సీఎం గారూ?: వర్ల రామయ్య
- తనదైన శైలిలో వర్ల ట్వీట్
- గత ప్రభుత్వ పథకాలపై వివరణ
- ఎంతోమందికి ఉపయోగపడ్డాయని వెల్లడి
- వాటిపై ప్రస్తుత సీఎంను ప్రశ్నించిన వైనం
అన్న క్యాంటీన్లు పేదల ఆకలిని తీర్చాయని, ఆయన అందించిన విదేశీ విద్యాసాయం ఎంతోమంది దళిత విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దిందని వివరించారు. దీనిపై మీరేమంటారు సీఎం గారూ...? అంటూ ట్విట్టర్ లో ప్రశ్నించారు.