చత్తీస్‌గఢ్‌లో ఇద్దరు అసిస్టెంట్ కానిస్టేబుళ్ల దారుణ హత్య.. మావోయిస్టుల పనేనా?
- కానిస్టేబుళ్లను అడ్డుకుని మారణాయుధాలతో దాడి
- అక్కడికక్కడే కానిస్టేబుళ్ల మృతి
- ఎవరు చేసి ఉంటారనేదానిపై పోలీసుల దర్యాప్తు
తిరిగి వస్తున్న సమయంలో వారి బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి మారణాయుధాలతో దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. హత్య చేసింది మావోయిస్టులా? లేక, పాతకక్షల నేపథ్యంలో మరెవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.