యూపీలో దారుణం: కోడ‌లు ఉరి వేసుకుంటుంటే.. ఆ దృశ్యాల‌ను స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించిన అత్తా‌మామ‌లు!

14-04-2021 Wed 13:32 | National
  • ఉత్తర ప్రదేశ్‌ లోని ముజఫర్ న‌గ‌ర్ లో ఘ‌ట‌న‌
  • అద‌న‌పు క‌ట్నం కోసం వేధింపులు
  • భ‌రించ‌లేక కోడ‌లు ఆత్మ‌హ‌త్య‌
కోడ‌లు ఉరి వేసుకుంటుంటే ఆ దృశ్యాల‌ను స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించారు అత్తామామ‌లు. ఉరి వేసుకుంటున్న కోడ‌లిని ఆపాల్సింది పోయి అందుకు సంబంధించిన దృశ్యాల‌ను వీడియో తీసి, ఆమె ఆత్మ‌హ‌త్య ఉదంతంతో త‌మ ప్రమేయం ఏమీ లేద‌ని చెప్పేందుకు ఇలా వీడియో సాక్ష్యాన్ని రూపొందించారు. అనంత‌రం ఆన్‌లైన్‌లో దానిని అప్‌లోడ్ చేశారు.

క‌ళ్ల ముందే కోడ‌లు చ‌నిపోతున్నా క‌నిక‌రం లేకుండా వారు పాల్ప‌డ్డ చ‌ర్య ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌ లోని ముజఫర్‌ డాటియానా గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కోమల్ అనే అమ్మాయితో ఆశిష్ అనే అబ్బాయికి 2019లో వివాహం జరిగింది. ఆ స‌మ‌యంలో కోమల్ తల్లిదండ్రులు క‌ట్నంగా ఐదు లక్షల న‌గ‌దు, ఒక బైక్‌ని ఇచ్చారు.

అయిన‌ప్ప‌టికీ ఇంకా క‌ట్నం కావాల‌ని ఆరు నెలలుగా ఆశిష్ త‌ల్లిదండ్రులు కోడ‌లిని వేధిస్తున్నారు. అద‌న‌పు క‌ట్నం తీసుకురాక‌పోతే ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆశిష్‌తో క‌లిసి ఆమెను వేధింపుల‌కు గురి చేస్తున్నారు. దీంతో కోమల్ ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. గ్రామ‌ పెద్దలు ఆమెకు నచ్చజెప్పడంతో తిరిగి తన అత్తవారింటికి వచ్చింది. ఆమెను అత్తమామలు మళ్లీ  వేధించడంతో త‌ట్టుకోలేక‌పోయిన ఆమె గ‌దిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆమెను ఆప‌కుండా, ఆ దృశ్యాల‌ను కిటికీలో నుంచి చిత్రీకరించిన అత్తామామ‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Crime NewsUttar Pradesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more