రేషన్ లబ్ధిదారుల కోసం ‘మేరా రేషన్’.. యాప్‌ను విడుదల చేసిన కేంద్రం
- దగ్గర్లోని రేషన్ దుకాణాలు, అందులో లభించే సరుకుల వివరాలు
- వలస కుటుంబాలకు ఎంతో ఉపయోగకరం
- ఆధార్/రేషన్ కార్డు నంబరు ద్వారా లాగిన్ అయ్యే అవకాశం
ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ రేషన్‌కార్డు పోర్టబులిటీ విధానం అమల్లో ఉందని సుదాన్షు పేర్కొన్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) రూపొందించిన ‘మేరా రేషన్’ యాప్‌లో ఆధార్, లేదంటే రేషన్ కార్డు నంబరు ద్వారా లాగిన్ కావొచ్చని వివరించారు.