వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రభాస్ 'సలార్'
- ప్రభాస్, శృతి హాసన్ జంటగా సలార్
- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిత్రం
- హోంబలే ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న విజయ్ కిరంగదూర్
- షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం
బొగ్గుగనుల్లో పనిచేసే యువకుడి పోరాటమే 'సలార్' చిత్ర కథాంశం అని ప్రచారం జరుగుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఆలిండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడం, కేజీఎఫ్ చిత్రాలతో ప్రశాంత్ నీల్ భారీ సినిమాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో... ఈ కాంబోలో వస్తున్న 'సలార్' పై అంచనాలు అధికమవుతున్నాయి.