ఈ రాష్ట్రంలో ఆహార కల్తీకి పాల్పడితే జీవితమంతా జైలే గతి!
- మధ్యప్రదేశ్ లో కఠినచట్టం
- ఆహార కల్తీకి పాల్పడితే జీవితఖైదు
- చట్టానికి సవరణలు
- ఆమోదించిన మధ్యప్రదేశ్ కేబినెట్
దీనిపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందిస్తూ.... గతంలో ఉన్న చట్టానికి తాజాగా చేసిన సవరణలకు మంత్రివర్గ ఆమోదం లభించిందని వెల్లడించారు. కల్తీ చేసిన ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించడం కంటే పెద్ద నేరం ఇంకేదీ ఉండదని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ చట్టానికి సవరణలు చేసిన విషయాన్ని గవర్నర్ ఆనంది బెన్ పటేల్ అసెంబ్లీకి తెలిపారు.