22 గజాల పిచ్ పై తుపాను సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు... అర్జున్ టెండూల్కర్ పై సోదరి ధీమా
- నిన్న ఐపీఎల్ వేలం
- అర్జున్ ను కొనుగోలు చేసిన ముంబయి ఇండియన్స్
- కనీస ధర రూ.20 లక్షలకే కొనుగోలు
- క్రికెట్ అనేది నీ రక్తంలోనే ఉందన్న సారా టెండూల్కర్
- ఇది నువ్వు సాధించిన ఘనత అంటూ వ్యాఖ్యలు
"ఇది నీ ఘనత. దీన్ని నీ నుంచి ఎవరూ తీసుకోలేరు. క్రికెట్ అనేది నీ రక్తంలోనే ఉంది" ఉని సోదరుడ్ని ఉత్సాహపరిచింది. "ఇన్నాళ్లు నెట్స్ లో సాధన చేసి ఉన్నత క్రికెటర్ అయ్యాడు. ఇక 22 గజాల పిచ్ పై తుపాను సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు" అని వివరించింది.