తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం

07-02-2021 Sun 15:15 | Telangana
  • సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం
  • పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ
  • హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరు
సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొద్దిసేపటి కిందట ప్రారంభమైంది. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మొదట నోముల నర్సింహయ్య చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు.

కాగా, టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికతో పాటు పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామీణ ప్రాంతాల వరకు పార్టీ కమిటీల ఏర్పాటు ఈ సమావేశం అజెండాలో ప్రముఖంగా ఉన్నాయి. ఏప్రిల్ 27న జరిగే టీఆర్ఎస్ పార్టీ వార్షిక మహాసభ గురించి కూడా సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించనున్నారు.
TRSExecutive Body MeetingKCRTelangana BhavanHyderabad

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more