బాలకృష్ణ, బోయపాటి చిత్రం రిలీజ్ డేట్ ఇదిగో!
- బాలయ్య, బోయపాటి కాంబోలో మూడో చిత్రం
- మే 28న రిలీజ్
- గతంలో బాలయ్య, బోయపాటి కాంబోలో సింహా, లెజెండ్
- షూటింగ్ జరుపుకుంటున్న మూడో చిత్రం
కాగా ఈ చిత్రం బాలయ్యకు 106వ సినిమా. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైశ్వాల్ కథానాయిక. తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా బీబీ3కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, ఇతర అప్ డేట్లు అభిమానులను విశేషంగా అలరించాయి.