ఓరుగల్లుపై వరాల జల్లు కురిపించిన మంత్రి కేటీఆర్
- వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధిపై కేటీఆర్ సమీక్ష
- రూ.1000 కోట్లతో అభివృద్ధి
- ఏటా రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయింపులు
- అభివృద్ధి నమూనా సిద్ధం చేయాలంటూ ఆదేశాలు
వరంగల్ లో భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలకు సత్వరమే మరమ్మతు చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. వరంగల్ అభివృద్ధి నమూనా, భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.