మాస్కులు కూడా ఇవ్వలేనోడు వ్యాక్సిన్ ఇస్తాడా విజయసాయి రెడ్డీ?: బుద్ధా వెంకన్న
- డిసెంబర్ 25 నుంచి కరోనా వ్యాక్సిన్లు ప్రారంభం అన్న విజయసాయి
- కరోనాను నియంత్రించడంలో విజయం సాధించామని వ్యాఖ్య
- ట్విట్టర్ పాట్లు ఎందుకన్న వెంకన్న
పారాసిటమాల్, బ్లీచింగ్, వైసీపీ ఏలూరు స్పెషల్ వాటర్ కలిపి, మిక్సీ కొట్టి జగన్ తయారు చేసిన కరోనా మందు తమకు కూడా ఇవ్వాలని ప్రపంచ దేశాల అధినేతలు... ఫార్ములా మాకు కూడా ఇవ్వాలని ప్రముఖ కంపెనీలు క్యూ కడుతున్నాయా విజయసాయి? అని వెంకన్న ట్విట్టర్ ద్వారా ఎద్దేవా చేశారు.