యాపిల్ స్టోర్ లో కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి: నాగార్జున

09-12-2020 Wed 16:38 | Entertainment
  • ప్రముఖ సంస్థ యాపిల్ పై నాగార్జున విమర్శలు
  • వాళ్ల సర్వీసులు, పాలసీలు సరిగా లేవని వ్యాఖ్య
  • ఇంకా స్పందించాల్సి ఉన్న యాపిల్
అక్కినేని నాగార్జున సినీనటుడిగా, నిర్మాతగానే కాకుండా ఒక వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు. తాజాగా ఆయన ఓ ప్రముఖ వ్యాపార సంస్థపై కూడా మండిపడ్డారు. అంతర్జాతీయంగా ఎంతో పేరును తెచ్చుకున్న యాపిల్ సంస్థపై విమర్శలు గుప్పించారు. ఇండియాలో ఉన్న యాపిల్ స్టోర్లలో ఆ కంపెనీకి చెందిన బ్రాండ్లను కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ట్విట్టర్ ద్వారా ఆయన హెచ్చరించారు.

ఈ మధ్య కాలంలో వాళ్ల సర్వీసెస్, పాలసీలు సరిగా లేవని... వాళ్లకు అనుకూలంగా క్రియేట్ చేసుకుంటున్నారని చెప్పారు. వారి పాలసీలు చాలా దారుణంగా ఉన్నాయని విమర్శించారు. నాగార్జున చేసిన పోస్టుకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ ఆరోపణలపై యాపిల్ సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది.
NagarjunaTollywoodApple

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more