నిహారిక పెళ్లికి స్పెషల్ ఫ్లయిట్ లో బన్నీ ఫ్యామిలీ పయనం
- గుంటూరు ఐజీ కుమారుడు చైతన్యను పెళ్లాడనున్న నిహారిక
- ఈ నెల 9న వివాహం
- రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో పెళ్లి వేడుక
- ఇప్పటికే ఉదయ్ పూర్ తరలివెళ్లిన మెగా కుటుంబసభ్యులు
- మరో విమానంలో బయల్దేరిన అల్లు అర్జున్, అరవింద్
మెగాబ్రదర్ నాగబాబు తనయ నిహారికకు, గుంటూరు రేంజి ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహానికి ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ హోటల్ వేదిక కానుంది.