జయలలిత గెటప్‌లో తన ఫొటోలను పోస్ట్ చేసిన హీరోయిన్ కంగన
- తలైవి సినిమాలో నటిస్తున్న కంగన రనౌత్
- చేతిలో దస్త్రాలు పట్టుకుని, నుదుటిపై బొట్టు పెట్టుకున్న కంగన
- సంప్రదాయబద్ధంగా కనపడుతోన్న హీరోయిన్
పేదల ఆకలిని తీర్చుతూ, పార్టీ నేతలతో చర్చలు జరుపుతూ ఆమె కనపడుతోంది. జయమ్మ వర్థంతి సందర్భంగా తలైవి సినిమాలోని ఈ ఫొటోలను షేర్ చేస్తున్నట్లు కంగన తెలిపింది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ సభ్యులకు ఆమె థ్యాంక్స్ తెలిపింది.