ముఖ్యమంత్రిని వాడూ, వీడూ అంటారా? చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనన్న చీఫ్ విప్!
- చంద్రబాబు తీరు దురదృష్టకరం
- బాధ్యతగల విపక్ష నేత దిగజారి మాట్లాడుతున్నారు
- ప్రజలు నవ్వుకుంటున్నారన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి
తాజాగా అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు మాటలు వింటున్న రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. విపక్షం అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.