'ఛత్రపతి' రీమేక్ లో బాలీవుడ్ భామ?
- హీరోగా ప్రభాస్ రేంజ్ ని పెంచిన 'ఛత్రపతి'
- ఈ రీమేక్ తో బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ
- 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వం
- అనన్య పాండే, సారా అలీఖాన్ లతో సంప్రదింపులు
'సాహో' చిత్రంతో బాలీవుడ్ లో కూడా పేరుతెచ్చుకున్న దర్శకుడు సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇందులో కథానాయికగా బాలీవుడ్ భామనే ఎంపిక చేస్తున్నారట. ఈ విషయంలో ప్రస్తుతం అనన్య పాండే, సారా అలీఖాన్ లతో ఇప్పుడు సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తుంది.