అరుదైన జాతి కుక్కకు బంగారు విగ్రహం చేయించిన దేశాధ్యక్షుడు
- కుక్కలను ఇష్టపడే టర్క్ మెనిస్థాన్ అధ్యక్షుడు
- అలబాయ్ జాతి శునకాలపై ప్రత్యేక అభిమానం
- రాజధాని యాష్గబట్ లో విగ్రహావిష్కరణ
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు గుర్బంగులీ విగ్రహావిష్కరణ చేసి ఆ జాగిలం పట్ల తన మక్కువ చాటుకున్నారు. కాగా, విగ్రహం కింది భాగంలో ఓ ఎలక్ట్రానిక్ తెర కూడా ఏర్పాటు చేశారు. దానిపై అలబాయ్ జాతి కుక్కలకు చెందిన వీడియోలు చూడొచ్చు.