దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల... నవంబరు 3న పోలింగ్
- అక్టోబరు 9న నోటిఫికేషన్
- నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 19 చివరి తేదీ
- ఇప్పటికే ప్రచారం షురూ చేసిన ప్రధాన పార్టీలు
ఇక, ఈ ఉప ఎన్నికలో ప్రధాన ఘట్టమైన పోలింగ్ నవంబరు 3న నిర్వహిస్తారు. నవంబరు 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే ప్రచారం షురూ చేశాయి. అయితే షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, ఇవాళ్టి నుంచి దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో కోడ్ అమలు కానుంది.