లూడో ఆటలో మోసం చేశాడట... తండ్రిపైనే కోర్టుకెక్కిన మధ్యప్రదేశ్ యువతి!
- ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన 24 ఏళ్ల యువతి
- తండ్రి ఓడిపోతే బాగుంటుందని భావిస్తోంది
- అది జరగకుంటే మోసమని చెబుతోందన్న కౌన్సెలర్లు
ఇక ఈ కేసును ఓ మానసిక సమస్యగా తీసుకున్న భోపాల్ ఫ్యామిలీ కోర్టు, ఆమెకు కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించింది. ఇప్పటికే నాలుగుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చిన అధికారులు, ఆమె, తన ఆనందం కోసం తండ్రి ఓడిపోవాలని, ఓడిపోతే బాగుంటుందని కోరుకుంటోందని తేల్చారు. అది జరగకుంటే, తట్టుకోవడం లేదని, ఇప్పుడిప్పుడే ఆమె పాజిటివ్ గా స్పందిస్తోందని వెల్లడించారు.