లండన్లోని యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణాకపూర్ రూ. 127 కోట్ల ప్లాట్ జప్తు
- రాణాకపూర్పై మనీలాండరింగ్ ఆరోపణలు
- 2017లో లండన్లో 93 కోట్లకు ప్లాట్ కొనుగోలు
- రాణాకపూర్కు సెబీ రూ. కోటి జరిమానా
రాణాకపూర్ తన ఆస్తిని విక్రయించేందుకు ప్లాన్ చేస్తున్నారని, అందులో భాగంగా ఓ ప్రాపర్టీ కన్సల్టెంట్ను కూడా నియమించుకున్నట్టు తెలిపారు. మరోవైపు, మోర్గాన్ క్రెడిట్ నిధుల సేకరణకు సంబంధించిన వివరాలను స్టాక్ మార్కెట్లకు వెల్లడించనందుకు గాను రాణాకపూర్పై క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కోటి రూపాయల జరిమానా విధించింది.