కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి... స్పందించిన పవన్ కల్యాణ్
- నూతన విద్యావిధానానికి పవన్ సూచనలు
- ట్వీట్ చేసిన కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్
- కేంద్రానికి అభినందనలు తెలిపిన జనసేనాని
విద్యార్థులకు ప్రారంభ దశలో మాతృభాషలోనే బోధన చేయడం భారతదేశ భావితరాలకు గొప్ప శక్తినిచ్చినట్టవుతుందని పేర్కొన్నారు. తనకు కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రికి పవన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్ఈపీ రూపకల్పనలో మీ బృందం చేసిన కృషికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.