పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దుర్మరణంపై చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి!
- నిన్న కరెంట్ షాక్ తో మృతి
- ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్
- మృతుల కుటుంబాలకు సంతాపం
ఈ ఘటనలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కాగా, దాదాపు 25 అడుగుల ఎత్తయిన భారీ ప్లెక్సీని పవన్ జన్మదినం సందర్భంగా అభిమానులు కడుతుంటే ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండటంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.