తెలంగాణలో మరో 1,873 కరోనా కేసులు
Add ap7am to your home Screen

తెలంగాణలో మరో 1,873 కరోనా కేసులు

new 1873 coronavirus cases in telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,24,963
  • ఆసుపత్రుల్లో 31,299  మందికి చికిత్స
  • 92,837  మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 827
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,873 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,849 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,24,963కి చేరింది. ఆసుపత్రుల్లో 31,299 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు  92,837 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 827కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 360  కరోనా కేసులు నమోదయ్యాయి.   
    
Corona Virus
COVID-19
Telangana

More Telugu News