Corona Virus: తెలంగాణలో కరోనా అప్‌డేట్స్.. మరో 2,924 మందికి సోకిన వైరస్

new 2924  coronavirus cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కొవిడ్‌-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,924 కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో పది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,638 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,23,090 కి చేరింది. ఆసుపత్రుల్లో   31,284 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు  90,988 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 818కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 461   కరోనా కేసులు నమోదయ్యాయి.  
                                 
Go Back to Shorts
Corona Virus
COVID-19
Telangana

More Telugu News