బిగ్ బాస్ - 4 బ్యాచ్ ఇదేనట!

26-08-2020 Wed 08:32 | Both States
  • ఇప్పటికే 15 మంది పేర్లు ఖరారైనట్టు వార్తలు
  • జాబితాలో పలువురు యాంకర్లు, టిక్ టాక్ స్టార్లు
  • ఇంకా అధికారికంగా ప్రకటించని నిర్వాహకులు
టాలీవుడ్ లో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కు రంగం సిద్ధమవుతోంది. కరోనా, లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా షోను ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హౌస్ లోకి వెళ్లే వారిలో దాదాపు 20 మంది పేర్లు బయటకు వచ్చాయి. వీరంతా ఇప్పటికే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. నటుడు నందు, ఇప్పటికే తాను హౌస్ లోకి వెళుతున్నానని చెప్పేశాడు. మొత్తం 20 మంది జాబితాను సిద్ధం చేసుకున్న షో నిర్వాహకులు, 15 మంది పేర్లు ఖాయం చేశారని, మరికొందరు పరిశీలనలో ఉన్నారని తెలుస్తోంది.

ఇక, ఈ సంవత్సరం హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ లో కృష్ణవేణి సీరియల్ నటుడు సయ్యద్ సోహెల్, మహాతల్లి ఫేమ్ జాహ్మవి, ఆమె భర్త సుశాంత్, జెమినీ టీవీ యాంకర్ ప్రశాంతి, గాయకుడు నోయర్, రఘు మాస్టర్, ఆయన భార్య ప్రణవి, గాయని గీతామాధురి భర్త నందు, జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్, నటి కల్యాణి, యాంకర్, జోర్దార్ ఫేమ్ సుజాత, టిక్ టాక్ స్టార్ మెహబూబా దిల్ సే, దేత్తడి హారిక, కెవ్వు కామెడీ యాంకర్ అరియానా గ్లోరీ, టీవీ 9 యాంకర్ దేవిల పేర్లు ఖరారైనట్టు సమాచారం.

వీరితో పాటు హీరోయిన్ పూనమ్ బాజ్వా, వడ్లమాని ప్రియ, యామినీ భాస్కర్, అపూర్వ, అకిల్ సార్థక్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరిలో చాలామంది క్వారంటైన్ లో వున్నారు. ఇంతకీ వీరిలో ఎవరు లోపలికి వెళతారో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.
Bigg Boss Telugu 4ContestentsHouse

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more