తెలంగాణలో మరో 1842 మందికి సోకిన కరోనా
Add ap7am to your home Screen

తెలంగాణలో మరో 1842 మందికి సోకిన కరోనా

1842  coronavirus cases in telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,091
  • ఆసుపత్రుల్లో 22,919 మందికి చికిత్స
  • 82,411 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 761
తెలంగాణలో కొవిడ్-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1,842 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, అదే సమయంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1825 మంది కోలుకున్నారు.  

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,091కి చేరింది. ఆసుపత్రుల్లో 22,919 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు  82,411 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 761కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 373 మందికి కొత్తగా కరోనా సోకింది.

                                             
Corona Virus
COVID-19
Telangana

More Telugu News