విశాఖ రెల్లివీధిలో మనిషి పుర్రె కలకలం.. పాడుబడ్డ ఇంట్లో కాల్చుకుని తింటున్న సైకో రాజు
- స్థానికులను చూసి పరారైన రావేలపూడి రాజు
- చెడు వ్యసనాలకు బానిసైన రాజు
- ఒంటరిగా ఉంటూ సైకోగా మారిన వైనం
- నిందితుడిని పట్టుకునేందుకు పోలీసుల గాలింపు
ఆ సైకో పేరు రావేల పూడి రాజు (20) అని స్థానికులు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై, ఒంటరిగా ఉంటూ రాజు సైకోగా మారాడని తెలిసింది. ఈ ఘటనపై స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడు రాజును పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.