తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ.. 'శతమానం భవతి' దర్శకుడి సినిమా!
- 'శతమానం భవతి'తో సూపర్ హిట్
- తనయుడు సమీర్ హీరోగా తాజా చిత్రం
- శ్రీహరి తనయుడు మేఘాంశ్ మరో హీరో
ఈ రోజు ఈ చిత్రం వివరాలను దర్శకుడు సతీశ్ ప్రకటించారు. "ఇన్నాళ్లూ ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్లను రూపొందించాను. తొలిసారిగా ఇప్పుడు పూర్తి స్థాయి ఎంటర్ టైనర్ ను తీస్తున్నాను. కరోనా పరిస్థితులు కుదుటపడ్డాక షూటింగుకి వెళతాం' అని సతీశ్ చెప్పారు. ఈ చిత్రాన్ని లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి.సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్నారు.