నలుగురు చెల్లెళ్లతో హీరో అక్షయ్ కుమార్.. 'రక్షా బంధన్' ఫస్ట్ లుక్ విడుదల!
- తన చెల్లెళ్లను ఆప్యాయంగా హత్తుకున్న హీరో
- ఈ సినిమా కథ ప్రేక్షకుల హృదయాలని తాకుతుందని వ్యాఖ్య
- ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఏడిపిస్తుందన్న అక్షయ్
ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఏడిపిస్తుందని ఆయన తెలిపాడు. ఈ సినిమాలో తన చెల్లెళ్లు, సోదరుడిగా నటించిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నాడు. ఈ సినిమాను తన సోదరి అల్కాకి అంకితమిస్తున్నానని చెప్పాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.