అమెరికాలో కరోనా సోకిన కుక్క మృతి... మరణానికి ముందు కుక్కలో క్యాన్సర్ లక్షణాలు!
- శునకం యజమానికి కరోనా
- ఆ తర్వాత కుక్కకి కూడా పాజిటివ్
- శునకం మరణానికి కారణంపై అనిశ్చితి
అయితే, మరణానికి ముందు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆ శునకంలో క్యాన్సర్ లక్షణాలను కూడా గుర్తించారు. ఇప్పుడా కుక్క చనిపోయింది కరోనాతోనా? లేక క్యాన్సర్ తోనా? అనేది అనిశ్చితిగా మారింది. కాగా, ఆ కుక్కకు మరిన్ని పరీక్షలు చేసే ఉద్దేశంతో ఆరోగ్య శాఖ అధికారులు వెళ్ళేసరికే దానికి అంత్యక్రియలు చేసేసినట్టు యజమాని తెలిపాడు.