గాల్వాన్ లోయ ఘర్షణలలో 100 మందికి పైగా చైనా సైనికుల మరణం... వెల్లడించిన చైనా మాజీ సైనికుడు.. ప్రత్యేక కథనం వీడియో!
- గత నెలలో సరిహద్దుల్లో ఘర్షణ
- అమరులైన 21 మంది భారత జవాన్లు
- చైనాలో కలకలం రేపుతున్న మాజీ సైనికుడి వ్యాఖ్యలు
భారత భూభాగంలోకి చైనా సైన్యం వెళ్లిన తరువాత పెద్ద యుద్ధమే జరిగిందని, 100 మందికి పైగా చైనా సైనికులు మరణించారని వెల్లడించిన సీపీఏ మాజీ సైనికుడు క్సీ, ఆ ప్రాంతానికి చైనా మరిన్ని బలగాలను తరలించినా, అక్కడి పరిస్థితులు ఇండియాకే అనుకూలమని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చైనాలో చర్చనీయాంశమయ్యాయి.