Wed 20:54 తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీకి లేఖ రాసిన రేవంత్ రెడ్డి కరోనా కట్టడిలో టీఎస్ ప్రభుత్వం విఫలమైంది కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి హైకోర్టు, ఐసీఎంఆర్ మార్గదర్శకాలను కూడా పట్టించుకోవడం లేదు Read full story
Sat 17:00 సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ కు రెండేళ్ల జైలు శిక్ష 2019లో ఉన్నతాధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసు జైలు శిక్ష విధించిన ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు ఇప్పటికే ఇతర కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న అజాంఖాన్ Read full story
Sat 16:57 నీట్ పరీక్ష లీకేజీ... బోటనీ లెక్చరర్ మనీషా అరెస్టు పేపర్ లీక్ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సీబీఐ నీట్-యూజీ బయోలజీ పేపర్‌ను లీక్ చేసినట్లు గుర్తించిన సీబీఐ ఇప్పటికే పుణేకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్టు Read full story
Sat 16:53 సీఎం కుర్చీపై తెల్ల టవల్ తొలగించిన విజయ్! అధికారిక కుర్చీపై తెల్ల టవల్ తొలగించిన సీఎం విజయ్ వలసవాద వీఐపీ సంస్కృతికి ముగింపు పలికిన వైనం క్లైమేట్ యాక్టివిస్ట్ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత ఈ మార్పు ప్రభుత్వ విధానాలపై కాకుండా సంకేతాలపై చర్చ విజయ్ చర్యపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన Read full story
Sat 16:51 చైనా పర్యటనలో ట్రంప్ బృందం సంచలన నిర్ణయం.. గిఫ్ట్‌లనూ అక్కడే పారేసి వెళ్లిన వైనం! పిన్స్, బ్యాడ్జీలూ తీసుకెళ్లని అమెరికా ప్రతినిధులు విమానం ఎక్కక ముందే డస్ట్‌బిన్‌లో పారేశారు గూఢచర్యం, సైబర్ భద్రత భయంతోనే అలా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన ఘటన Read full story
Sat 16:47 విదేశాల్లో ఉన్న విషయాన్ని మర్చిపోయా.. సొంత దేశంలో ఉత్సవానికి హాజరైనట్టుగా ఉంది: మోదీ నెదర్లాండ్స్ లోని ది హేగ్ లో ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మోదీ ఆర్థిక, సాంకేతిక రంగాలలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్య సెమీకండక్టర్ల తయారీ రంగంలో వేగంగా ముందడుగు వేస్తున్నామన్న ప్రధాని Read full story
Sat 16:30 "సారీ బుచ్చిబాబు"... 'పెద్ది' ట్రైలర్ పై చిరంజీవి మెగా రివ్యూ పెద్ది' ట్రైలర్‌పై చిరంజీవి ఫస్ట్ రివ్యూ ఓ సూపర్ డైలాగ్ ను లీక్ చేసిన మెగాస్టార్ ట్రైలర్ చూసి కంట్రోల్ చేసుకోలేకపోయానని వెల్లడి చరణ్, బుచ్చిబాబు, రెహమాన్‌ల పనితీరు అద్భుతమని ప్రశంసలు Read full story
Sat 16:17 మోదీ పొదుపు పిలుపు.. మహానాడును ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నామన్న కొల్లు రవీంద్ర ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ పొదుపు చర్యలు మహానాడు కార్యక్రమం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి పరిమితం నియోజకవర్గాల్లో క్లస్టర్ల వారీగా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తామన్న కొల్లు రవీంద్ర Read full story
Sat 16:15 అద్దె కట్టలేక... భార్య, కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ఇంటి ఓనర్ కు అనుమతిచ్చిన వ్యక్తి! గుజరాత్‌లోని మోర్బీలో వెలుగుచూసిన దారుణ ఘటన నాలుగు నెలల అద్దె బకాయిల కోసం ఇంటి యజమానితో ఒప్పందం బాధితురాలి తల్లి ఫిర్యాదుతో భర్త, యజమాని అరెస్ట్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Sat 16:12 ఐపీఎల్ మధ్యలో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి? నెట్టింట వార్తలు! మహీకా శర్మతో వివాహం అంటూ వదంతులు మ్యాచ్‌లకు దూరమైన సమయంలో వార్తలు కష్టకాలంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఇప్పుడు పెళ్లి ఆలోచన లేకపోవచ్చని అంచనా Read full story